హైదరాబాద్: 28°C
తెలంగాణ

'శక్తి స్కీంతో పాలిటెక్నిక్‌ విద్యార్థులకు నష్టం'

SRPT: ప్రభుత్వం శక్తి స్కీం పేరుతో తమకు చేస్తున్న అన్యాయంపై పోరాడాలంటూ సూర్యాపేట ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థినులు శుక్రవారం సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలిటెక్నిక్‌ విద్యార్థులకు అన్యాయం జరిగేలా తీసుకున్న శక్తి స్కీంను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు.