హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏజెన్సీలో చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి: సీపీఎం

ELR: గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న సీపీఎం నాయకులపై పెట్టిన రౌడీషీట్లను ఎత్తివేయాలని, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బలరాం డిమాండ్ చేశారు. శుక్రవారం ఏలూరు కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. ఏజెన్సీలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి, గిరిజనేతరుల ఆధీనంలోని గిరిజనుల భూములను వారికి అప్పగించాలని కోరారు. గిరిజనులపై అక్రమ కేసులు పెట్టడం ఆపాలన్నారు.