NLR: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ముసాయిదా జాబితాపై క్లైములు, అభ్యంతరాలు స్వీకరణకు గాను శని ఆదివారాలు ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించిననున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి ప్రత్యేక శిబిరాలు


