హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పర్యటన

KKD: ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ శనివారం పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఉదయం 10:30 గంటలకు ఏలేశ్వరం టౌన్ లో 1,2,18,20 వార్డు లలో నూతన సీసీ రోడ్డులను మరియు డ్రైనేజీ లకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు ఏలేశ్వరం మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద సమావేశం లో పాల్గొంటారు.