హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఇందుకూరుపేటలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

NLR: ఇందుకూరుపేట మండలం కొత్తూరు సబ్ స్టేషన్‌లో మరమ్మత్తులు కారణంగా శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కరెంటు సప్లై నిలిపి వేస్తున్నట్లు తెలియజేశారు. సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. ఈ విషయాన్ని గమనించాలన్నారు.