హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెండితెరపై మెరిసిన సీలేరు అందాలు

PPM: 'ఇరుముడి' చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా షూటింగ్ రెండు షెడ్యూళ్లలో 48 రోజుల పాటు సీలేరు పరిసర ప్రాంతాల్లో జరిగింది. మారెమ్మ ఆలయం, జలాశయం, పొల్లూరు జలపాతం, ప్రత్యేక సెట్లలో కీలక సన్నివేశాలు, రెండు పాటలు చిత్రీకరించారు. షూటింగ్‌కు స్థానికులు అందించిన సహకారం మరువలేనిదని దర్శకుడు శివ నిర్వాణ కృతజ్ఞతలు తెలిపారు.