W.G: సోషల్ మీడియాలో అమ్మాయిల ఫొటోలు పెట్టి వేధిస్తున్నాడనే ఆరోపణలతో వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు అత్తిలి ఎస్ఐ విశ్వనాథ్ తెలిపారు. తిరుపతిపురం శివారు శివపురం గ్రామానికి చెందిన యువకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐటీ సెక్షన్ కింద నమోదు చేశామని చెప్పారు. ఫోన్ నంబర్ ఆధారంగా వ్యక్తిని గుర్తించి అరెస్టు చేస్తామని ఎస్సై వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
ఫొటోలతో వేధింపులు.. కేసు నమోదు


