W.G: అత్తిలి గ్రామం రామన్నపేటలో ముత్యాలమ్మ ఆలయ పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవతో శ్రీవాణి ట్రస్ట్ నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేయడం ఎంతో సంతోషకరమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. శుక్రవారం రామన్నపేటలో నిర్వహించిన ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న ఎమ్మెల్యే


