కోనసీమ: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు శనివారం పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది వెల్లడించారు. ఉదయం 9 గంటలకు వాడపాలెంలో నిర్మించే విలేజ్ హెల్త్ క్లినిక్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 9:30 గంటలకు కొత్తపేటలో జరిగే స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. పార్టీ శ్రేణులు హాజరు కావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు


