హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేకాట శిభిరంపై దాడి.. పలువురు అరెస్ట్

WG: తణుకు మండలం వేల్పూరు గ్రామంలో పేకాట ఆడుతున్న 13 మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై ఎన్. శ్రీనివాసరావు తెలిపారు. గ్రామ శివారులోని పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారంతో తన సిబ్బందితో కలిసి శుక్రవారం రాత్రి దాడి చేశారు. పేకాట ఆడుతున్న 13 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రెండు మోటార్ సైకిళ్లు, 8 సెల్ ఫోన్లు, రూ. 26,440 స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.