హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీమకుర్తిలో దారుణ హత్య

ప్రకాశం జిల్లాలో శుక్రవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చీమకుర్తిలోని గంగవరం రోడ్డులో గల జగనన్న కాలనీలో ఎస్కే మిరాబీ (52) దారుణ హత్యకు గురయ్యారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆమె అల్లుడు ఈ హత్యకు పాల్పడినట్లు మృతురాలి కుమార్తె నిందితుడి భార్యపోలీసులకు ఫిర్యాదు చేశారు.