VZM: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి ఆమె భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆమెకు జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు జిల్లాలో హైకోర్టు ఛీఫ్ జస్టిస్ పర్యటన


