హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జిల్లాలో మంత్రి పర్యటన.. షెడ్యూల్ ఇదే!

VZM: మంత్రి నారా లోకేశ్‌ శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 వరకు స్దానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగే HRD క్లస్టర్‌ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4 నుంచి 6.30 వరకు చెల్లూరు గ్రామంలో TDP క్యాడర్‌తో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పర్యటనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.