హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేతి పంపు నిరుపయోగం.. నీటి కోసం అవస్థలు

BHNG: తుర్కపల్లి మండలం ఇంద్రనగరం గ్రామ పంచాయతీ పరిధిలోని భీమరిగూడెంలో చేతి పంపులు పనిచేయడం లేదు. ప్రాథమిక పాఠశాల ప్రాంగణం, కాలనీ సమీపంలో ఉన్న చేతి పంపులు నిరుపయోగంగా ఉండటంతో నీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరమ్మతులు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.