VZM: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఎల్.కోట మండలంలో పర్యటించనున్నారు. సాయంత్రం 4.10 గంటలకు ఎల్.కోట మండలంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు హెలికాప్టర్ ద్వారా చేరుకొని, రోడ్డు మార్గంలో 4.15 గంటలకు ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఆమె నివాసానికి బయలుదేరి 4.20 నుంచి 4.40 వరకు ఆమె నివాసంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఎల్.కోటకు ముఖ్యమంత్రి రాక


