CTR: విద్యుత్ లైన్ల మరమ్మతుల నేపథ్యంలో చిత్తూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా ఉండదని అర్బన్ డివిజన్ ఈఈ మునిచంద్ర తెలిపారు. మురకంబట్టు, ఆర్పీఎస్ నగర్, వెంగనపల్లి, సీఆర్ మిట్ట, సీకేపల్లి ఫీడర్ల పరిధిలోని రఘురామ్ నగర్ కాలనీ, మైదా ఫ్యాక్టరీ, సీకేపల్లి, సాంబయ్యకండ్రిగ, శ్రీనగర్ కాలనీ పరిసర ప్రాంతాల్లో ఉండదన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


