VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శనివారం ఉ. 9 గం.కు ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం, కోష్ట గ్రామంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి TDP కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉ.11 గం. నుంచి సా. 7 గం.వరకు ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో VZM పర్యటనలో పాల్గొననున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్
నేడు ఎంపీ కలిశెట్టి పర్యటన వివరాలు


