NTR: మొగల్రాజపురం సెక్షన్, 33కేవీ బృందావన ఉపకేంద్రం, 11కేవీ టిక్కిల్ రోడ్డు ఫీడర్ పరిధిలో మరమ్మతులు, నిర్వహణ పనుల నేపథ్యంలో శనివారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ కేవై కొండలరావు తెలిపారు. నందమూరి రోడ్డు, ఎంజీ రోడ్డు, టిక్కిల్ రోడ్డు, కృష్ణనగర్ ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులు గమనించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


