కడప: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 302 కేసులు నమోదు చేసి రూ. 62,765 జరిమానా విధించినట్లు SP నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. రాంగ్‌రూట్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాఫిక్ ఉల్లంఘనలపై కేసులు: SP


