కృష్ణా: ఆరుగొలను ఉపకేంద్రం నిర్వహణ, మరమ్మతుల దృష్ట్యా ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని సీపీడీసీఎల్ గుడివాడ ఈఈ జి.బి. శ్రీనివాసరావు తెలిపారు. ఆరుగొలను, ఓగిరాల, చిరివాడ, తిప్పనగుంట, కానుమోలు, లక్ష్మీపురం, రంగయ్యప్పారావుపేట, దంటగుంట్ల, రామన్నగూడెం గ్రామాల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


