హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

GNTR: మంగళగిరి పట్టణంలో విద్యుత్ లైన్ల మరమ్మతులు, కొత్త లైన్ల ఏర్పాటు నిమిత్తం పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 1:00 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని డీఈఈ సురేష్ బాబు తెలిపారు. బాప్టిస్ట్ పేట, రాజీవ్ సెంటర్, భార్గవ పేట, షరాఫ్ బజార్, కరివేపాకువారి బజారు, మిద్దె సెంటర్, పూలమార్కెట్ విద్యుత్ ఉండదన్నారు.