PLD: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం ఉదయం కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రత్యేక ఆధార్ క్యాంప్ నిర్వహించనున్నారు. ఈ శిబిరంలో కొత్త ఆధార్ నమోదు, పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, బయోమెట్రిక్ వివరాల మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం ఉంది. అధికారులు, ఉద్యోగులు, ప్రజలు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు కలెక్టరేట్‌లో ప్రత్యేక ఆధార్ క్యాంప్: కలెక్టర్


