హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇక రెగ్యులర్‌గా సంత్రగాచి–యలహంక

ATP: సంత్రగాచి–యలహంక వారాంతపు ప్రత్యేక రైలును రెగ్యులర్ చేస్తూ రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు అనంతపురం రైల్వే స్టేషన్ మేనేజర్ అశోక్ కుమార్ తెలిపారు. ఏప్రిల్ నుంచి ప్రత్యేక రైలుగా నడుస్తున్న ఈ రైలు ఇకపై 18063/18064 నంబర్లతో నడుస్తుంది. గురువారం సంత్రగాచిలో బయలుదేరి శుక్రవారం రాత్రి అనంతపురం మీదుగా యలహంక చేరుకుంటుంది.