సత్యసాయి: పెనుకొండ క్యాంపు కార్యాలయంలో కూటమి నాయకులు, ప్రజలు కలిసి తమ సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చారు. స్పందించిన మంత్రి సవిత సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. మున్సిపాలిటీకి నూతనంగా మంజూరైన రూ.15 కోట్ల నిధులతో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల ఏర్పాటు, పాత మార్కెట్ పునర్‌నిర్మాణ పనులను త్వరగా చేపట్టాలని అధికారులతో చర్చించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పలు సమస్యల పరిష్కారానికి చర్యలు: మంత్రి


