సత్యసాయి: జిల్లాలో ఉన్నత విద్యాసంస్థలో ఎంబీఏ విభాగాన్ని ప్రారంభించి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విద్యార్థులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబాకు ఘనంగా కృతజ్ఞతలు తెలిపారు. విలువల ఆధారిత విద్యను అందిస్తూ, మానవత్వం, ఆధ్యాత్మికతతో కూడిన నాయకులను తయారు చేయడమే భగవాన్ ఆశయమని విద్యార్థులు స్మరించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎంబీఏ విద్యార్థుల కృతజ్ఞతా కార్యక్రమం


