ATP: ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న శివాలయానికి YSRCP సీనియర్ నాయకులు తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి సోదరుడు శుక్రవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, శంకుస్థాపన రాయిని ప్రతిష్టించారు. గ్రామంలో ఆలయ నిర్మాణం వేగంగా పూర్తి కావాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
శివాలయ నిర్మాణానికి భూమిపూజ


