హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

తిరుపతి గ్రామీణ మండలంలోని రఘునాథ రిసార్ట్స్ వద్ద గల చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇవాళ ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా చిన్నగొట్టిగల్లు మండలంలో ఏనుగుల దాడిలో పంట నష్టపోయిన రైతులకు చెక్కులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని గమనించాలన్నారు.