VSP: మంత్రి నారా లోకేష్ శుక్రవారం అర్ధారత్రి విశాఖ చేరుకున్నారు. భోగాపురం విమానాశ్రయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు లోకం నాగమాధవి, విష్ణుకుమార్‌రాజు, ఈశ్వర్‌రావు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవితో పాటు పలువురు పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఇవాళ భీమిలిలో మంత్రి పర్యటిస్తారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాఖ చేరుకున్న మంత్రి లోకేష్


