SKLM: జిల్లాలోని 2,464 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ముసాయిదా ఓటర్ల జాబితాతో బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని కలెక్టర్ స్వప్న దినకర్ తెలిపారు. నగరంలో శని, ఆదివారాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఓటర్ల జాబితా శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫారం-6, 7, 8 దరఖాస్తులు అందుబాటులో ఉంటాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో BLOలు


