హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే యరపతినేనితో ఎమ్మెల్సీ బీటీ కీలక భేటీ

KRNL: గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో శుక్రవారం ఎమ్మెల్సీ బీటీ నాయుడు వారి నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధి, క్షేత్రస్థాయి కార్యక్రమాల నిర్వహణ, డోర్ టు డోర్ ప్రచార కార్యాచరణ, స్థానిక పరిస్థితులపై ఇరువురు చర్చించారు. స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు ఈమేరకు ఎమ్మెల్సీ బీటీ పిలుపునిచ్చారు.