KMR: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మదన్ మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 24న ఎల్లారెడ్డి MLA క్యాంపు కార్యాలయంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్ తెలిపారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో జాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించారు. 70కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని 5,000కు పైగా ఉద్యోగాలు భర్తీ జరుగుతుందని తెలిపారు.
తెలంగాణ
ఎల్లారెడ్డిలో ఈనెల 24న జాబ్ మేళా


