NDL: ఎల్‌నినో ప్రభావం దేశవ్యాప్తంగా ఉందని శుక్రవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. కేవలం ఏపీలోనే ఈ పరిస్థితి నెలకొన్నట్లు ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. సాగునీరు, తాగునీటి సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి: మంత్రి


