CTR: కర్ణాటకకు చెందిన మిస్సింగ్ వ్యక్తి రాజేశ్ (31)ను ఎన్‌ఆర్.పేట పోలీసులు గుర్తించి, గుడిబండ పోలీసుల సమన్వయంతో కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. మతిస్థిమితం సరిగా లేక ఈ నెల 6 నుంచి అదృశ్యమైన రాజేశ్‌ను గుర్తించిన పోలీసుల అప్రమత్తత, మానవతా దృక్పథాన్ని జిల్లా ఎస్పీ తుషార్ డూడి అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
మిస్సింగ్ వ్యక్తి ఆచూకీ లభ్యం


