హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

SKLM: శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తిరుపతి, తిరుచానూరులో పర్యటించారు. ఈ సందర్భంగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు.