KKD: ప్రత్తిపాడు మండలంలోని 11కేవీ పెద్దిపాలెం ఫీడర్ పరిధిలోని 10 గ్రామాల్లో రేపు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. లైన్ మరమ్మతులు, చెట్ల తొలగింపు, ఆర్‌డీఎస్‌ఎస్ పనుల కారణంగా అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. వ్యవసాయ బోర్లకు ఉదయం 4–9, మధ్యాహ్నం 2–6 గంటల వరకు త్రీఫేజ్ విద్యుత్ అందిస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పెద్దిపాలెం ఫీడర్‌లో రేపు విద్యుత్ అంతరాయం


