హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శ్రావణ శుక్రవారం పూజలు

SKLM: వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురంలో శ్రీ పాలపోలమ్మ తల్లి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారికి గాజులతో అలంకరణ చేసి మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ప్రతి మంగళవారం భజన, ప్రతి శుక్రవారం లలిత పారాయణం నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.