KRNL: ఆదోని పురపాలక సంఘాన్ని42 నుంచి 52 వార్డులుగా పునర్విభజన చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు పురపాలక కమిషనర్ నయూమ్ అహ్మద్ తెలిపారు. ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్‌ను కార్యాలయంలో బహిరంగంగా ప్రచురించినట్లు తెలిపారు. ప్రజలు సందర్శించి పరిశీలించాలని సూచించారు. ఆయన వెంట పట్టణ ప్రణాళిక అధికారి బాలమద్దయ్య, స్వర్ణ వార్డ్ ప్లానింగ్ కార్యదర్శులు, సిబ్బంది ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
పురపాలక వార్డుల విభజనపై గెజిట్


