హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చర్చకు రాకుండా పారిపోయారు: తోట

కోనసీమ: సీఎం చంద్రబాబుకు ప్రజలను మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య అని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపించారు. మండపేటలో శుక్రవారం ఆయన మాట్లాడారు. డీఎస్సీపై శాసన మండలిలో చర్చకు రాకుండా నారా లోకేశ్ పారిపోయారన్నారు. డీఎస్సీలో 400 ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో ఇస్తే మెరిట్ ప్రాతిపదికగా ఎక్కడ తీసుకున్నారో చెప్పలేక మండలి నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు.