WG: ఆకివీడు ఉప్పుటేరు వద్ద మహిళను హత్య చేసి పొదల్లో పడేసిన ఘటనలో పోలీసులు పురోగతి సాధించినట్లు సమాచారం. మృతురాలు భీమవరానికి చెందిన మహిళగా గుర్తించిన పోలీసులు, భర్తే హత్య చేసి కారులో మృతదేహాన్ని తీసుకొచ్చి అక్కడ పడేసినట్లు దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించి పోలీసులు అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
మహిళ హత్య కేసులో పోలీసుల పురోగతి


