శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ వర్చువల్ విధానంలో ప్రజా గ్రీవెన్స్ శుక్రవారం నిర్వహించారు. తాగునీరు, రహదారులు, విద్యుత్, డ్రైనేజీ, రెవెన్యూ, వ్యవసాయం, పెన్షన్లు, గృహాల మంజూరు తదితర సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వినతులపై స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే


