NLR: తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరు పంచాయతీలో DSCలో ఉద్యోగాలు సాధించిన వెంపలూరు పుష్ప, పోసిన దయాకర్, కొమర లక్ష్మిలను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సత్కరించారు. వారి ఇళ్ల వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే.. ఏ విధంగా చదివారు అని అడిగి తెలుసుకున్నారు. డీఎస్సీలో ఏమైనా అవకతవకలు జరిగాయని అనుకుంటున్నారా? అని వారి అభిప్రాయం తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
డీఎస్సీ విజేతలకు ఎమ్మెల్యే సత్కారం


