NTR: విజయవాడలో విదేశీ ఉద్యోగాల పేరుతో రూ. 20 కోట్లకు పైగా మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫ్లయింగ్ బోర్డర్స్ కన్సల్టెన్సీ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేయనున్నారు. నిర్వాహకురాలు ముసునూరి సౌజన్యపై ఏపీ, తెలంగాణలో కేసులు నమోదయ్యాయి. ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. సీపీ రాజశేఖర్ బాబు ఆదేశాలతో రెండు, మూడు రోజుల్లో సిట్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
'ఫ్లయింగ్ బోర్డర్స్ కేసులో దర్యాప్తు వేగవంతం'


