ASR: రాజవొమ్మంగి 99 క్వార్టర్స్ రింగ్‌రోడ్డులో శుక్రవారం సాయంత్రం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ వినియోగాన్ని పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. రాత్రివేళల్లో వాహనాల రాకపోకలు పెరుగుతున్న నేపథ్యంలో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ముమ్మరంగా వాహన తనిఖీలు


