సత్యసాయి జిల్లా YCP అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారిని అలంకరించి, విశేష పూజలు చేశారు. అమ్మవారి కృపాకటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యంతో వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు. సంప్రదాయాలు, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కుటుంబ సమేతంగా పూజలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
వరలక్ష్మీ వ్రతం నిర్వహించిన ఉషశ్రీ చరణ్


