సత్యసాయి: పెనుకొండ నియోజకవర్గంలో ఆగస్టు 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహించనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఎల్‌వోలు అందుబాటులో ఉంటారు. ఓటర్లు జాబితాలో పేర్లు, వివరాలు పరిశీలించుకోవాలని అధికారులు కోరారు. కొత్త నమోదు, తొలగింపు, సవరణలకు ఫారాలు 6, 7, 8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్
పెనుకొండ ప్రజలకు ముఖ్య గమనిక..!


