VSP: పూసపాటిరేగ విశాలాంధ్ర విలేఖరి పి.గోవిందుపై హత్యాయత్నానికి పాల్పడిన గుడివాడ కృష్ణను తక్షణమే అరెస్టు చేయాలని మధురవాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం స్థానిక జీవీఎంసీ జోనల్ కార్యాలయ ఆవరణలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టులు నిరసన చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
మధురవాడలో జర్నలిస్టులు నిరసన


