CTR: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను వ్యతిరేకిస్తూ పుస్తకం విడుదల చేసిన హమారా ప్రసాద్‌ను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని దళిత సంఘ నాయకురాలు సుమిత్ర రమణ డిమాండ్ చేశారు. శుక్రవారం పుంగనూరులో ఆమె మాట్లాడుతూ, దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు హక్కులు కల్పించిన మహనీయుడు అంబేడ్కర్ అని అన్నారు. హమారా ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
అంబేడ్కర్‌ను వ్యతిరేకించిన పుస్తకంపై నిరసన


