PPM: వర్షాలు లేక జిల్లాలో రైతుల పరిస్థితి దారుణంగా మారింది. ఖరీఫ్ సాగుకు సిద్ధం చేసిన నారుమడులు నీరు లేక ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో నారుమడుల పరిస్థితి దయనీయంగా మారిందని రైతులు వాపోతున్నారు. వర్షాలు మరికొన్ని రోజులు ఆలస్యమైతే పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆవేదన చెందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
వర్షాల కోసం రైతుల ఎదురుచూపులు


