PLD: జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) CSR సహకారంతో GTW కాలేజీ గర్ల్స్ హాస్టల్‌కు చెందిన 100 మంది గిరిజన విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేశారు. కళాశాలకు రాకపోకల్లో సౌకర్యం కల్పించి, హాజరు, విద్యా పురోగతిని మెరుగుపరచడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో UBI రీజినల్ మేనేజర్ సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గిరిజన విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ


