TPT: విద్యుత్ సంస్థల్లో 629 ఏఈఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 23 నుంచి 27 వరకు కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. మొత్తం 1,05,566 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో 94 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఏఈఈ పోస్టుల భర్తీకి పరీక్షల షెడ్యూల్


